అంబటి రాసలీలలు: సాక్షి మిమిక్రీ కథనం

మిమిక్రీ ద్వారా రాంబాబును అనుకరించి కథనం అల్లారని చెప్పడానికి కూడా యత్నించింది. రమేష్ అనే మిమిక్రీ కళాకారుడి ద్వారా మిమిక్రీ చేయించి ఎలా తప్పుడు విధానాలకు దాన్ని వాడుకోవచ్చునే చూపించింది. ఇందుకుగాను రమేష్ చేత ఎం. సత్యనారాయణ రావు, బాలకృష్ణ వంటి ప్రముఖులను అనుకరింపజేస్తూ సాక్షి టీవీ చానెల్ రమేష్ చేత మాట్లాడించింది. ఏమైనా, అంబటి రాంబాబును పూర్తి స్థాయిలో వెనకేసుకు రావడానికి సాక్షి కట్టుబడి ఉందనేది అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications