చెర్రీ రిసెప్షన్: తిరుపతి ప్రజల కోసం చిరు ఆరాటం

2014 ఎన్నికలలో తాను ప్రత్యేకంగా కనిపించాలంటే తన ఇమేజ్‌తో పాటు తాను ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసి, వారి మనసులు చూరగొంటేనే రాష్ట్రంలో గట్టిగా నిలబడగల్గుతామని ఆయన భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆయన తన తనయుడు రామ్‌చరణ్ తేజ రిసెప్షన్‌ను తిరుపతిలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారనే వాదనలు వినిపిస్తున్నాయి. తన నియోజకవర్గ ప్రజలకు తాను అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాననే విశ్వాసం కలిగించడానికే చెర్రీ పెళ్లి విందును తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications