వైయస్ జగన్ సాక్షి టార్గెట్

చెల్లింపు కథనాలపై వైయస్ జగన్‌కు ఇప్పటికే 9 నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి శశిభూషణ్ కుమార్ చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించారంటూ నాయకులపై 50 దాకా ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలిపారు. మొత్తం మీద, కడప లోకసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఫిర్యాదులు వెల్లువలా పారుతున్నాయి.












Click it and Unblock the Notifications