తెలంగాణ: కెసిఆర్‌పై సోనియా పిడుగు

నిజానికి, కాంగ్రెసు అధిష్టానం కెసిఆర్‌ను నవంబర్‌లో సంప్రదించిందట. తెరాసను విలీనం చేస్తే తెలంగాణ ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పిందని అంటున్నారు. అయితే, కెసిఆర్ అందుకు అంగీకరించలేదని అంటున్నారు. దీంతో వెనక్కి తగ్గినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి రెండు ప్రాంతాల్లో తమ పార్టీని పోగొట్టుకోలేం కదా అనే వాదనను కాంగ్రెసు నాయకులు ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. కెసిఆర్‌కు తెలంగాణ కన్నా పార్టీ ముఖ్యంగా మారిందని, రాజకీయ ప్రయోజనాలే కెసిఆర్‌కు ముఖ్యమని కాంగ్రెసు నాయకులు ప్రచారాన్ని ఉధృతం చేసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications