తెలంగాణ కొర్రీకి కిరణ్‌పై 'మమత'

తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పశ్చిమ బెంగాల్‌లోని రాష్ట్ర విభజన ఆకాంక్ష ఉద్యమ రూపం దాలుస్తుందని, దాన్ని నివారించాలంటే తెలంగాణకు అడ్డుపడాలని ఆయన మమతను కోరారని అంటున్నారు. ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులను కలవడానికి ఏ ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులను తీసుకుని వెళ్లడం ఆనవాయితీ కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే మమతను కలిశారు. దాన్నిబట్టి కూడా తెలంగాణ అంశంపై మమతతో మాట్లాడేందుకే ఒంటరిగా కిరణ్ వెళ్లారని అంటున్నారు.












Click it and Unblock the Notifications