కిరణ్‌కూ కెవిపి మంత్రాంగమే

బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి పోటాపోటీగా కెవిపి రామచందర్ రావును కలిశారు. ఆయన మంత్రాంగమే శరణ్యమని వారు కెవిపితో చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీని గాడిలో పెట్టడానికి, జగన్‌ను ఎదుర్కోవడానికి ముందుకు రావాలని వారు అర్థించినట్లు సమాచారం. తన రాజీనామాను ఆమోదించాలని రామచందర్ రావు తనను కలిసిన ముఖ్యమంత్రిని కోరారట. అయితే, ముఖ్యమంత్రి అందుకు సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications