సిఎంకు నో చెప్పిన అధిష్టానం?

ఇటీవల కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేయడంతో వారి స్థానంలోనైనా కొత్త వారని అదే విధంగా మంత్రి వర్గంలో కొన్ని మార్పులకు అవకాశమివ్వాలని ఆయన అధిష్టానాన్ని కోరారని సమాచారం. అయితే పరిస్థితుల దష్ట్యా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఇప్పుడు సరికాదని భావించి నిరాకరించారట. అయితే గతంలో సిఎం పాలన పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన అధిష్టానం ఈసారి సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications