వైయస్ జగన్ సాక్షి వర్సెస్ టీవి9

సాక్షి మీడియా రామోజీరావు ఈనాడును, వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి మీడియాను ఎల్లో సిండికేట్‌గా అభివర్ణించడం పరిపాటిగా మారింది. సాక్షి టీవీ చానెల్ ఆ ఎల్లో సిండికేట్‌తో ఏ ప్రయోజనాలు ఆశించి చేతులు కలిపిందనే ప్రశ్నను సాక్షి వార్తాకథనం లేవనెత్తింది. మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్‌లో మీడియా రెండుగా చీలిపోయి, పరస్పరం కారాలు మిరియాలు నూరుకుంటున్న వైనం తాజా పరిణామాన్ని బట్టి మరింత తేటతెల్లం అవుతోంది.












Click it and Unblock the Notifications