జయప్రద ప్రత్యర్థి యుపి స్పీకర్?

ఆజంఖాన్ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి దూరంగా ఉన్నారు. ములాయం సింగ్ హెలికాప్టర్ పంపినా ఆయన రాలేదు. అయితే, తనకు అత్యంత సన్నిహితులైన శానససభ్యులతో ఆజం ఖాన్ సమావేశమయ్యారు. ఆ తర్వాత ములాయం సింగ్‌ను కలిశారు. రాజీ ఫార్ములాలో భాగంగానే ఆజం ఖాన్‌కు స్పీకర్ పదవి ఇవ్వాలనే ఆలోచనలో ములాయం సింగ్ ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద, తన కుమారుడు అఖిలేష్ యాదవ్‌కు ముఖ్యమంత్రి కావడానికే ములాయం సింగ్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications