వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏమవుతుందో!: అరెస్ట్‌పై జగన్ పార్టీలో ఆందోళన?

అయితే సిబిఐ ఇప్పటి వరకు జగన్ అరెస్టు జోలికి వెళ్లకుండా శనివారం దాఖలు చేసిన ఛార్జీషీట్‌లో ఆయనను ఎ-1గా పేర్కొంది. దీనిపై పార్టీ ముఖ్య నేతలు బయటకు ఎంత చెబుతున్నా లోలోన గుబులు చెందుతున్నారని అంటున్నారు. వివిధ కారణాల వల్ల జగన్ అరెస్టు కాబోరని వారు భావిస్తున్నారని తెలుస్తోంది. అదే సమయంలో సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ ఆషామాషీగా ఛార్జీషీటును దాఖలు చేయదు కదా అనే ఆందోళనలో కూడా వారు ఉన్నారని అంటున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!