పార్లమెంట్ క్యాంటీన్లో హైదరాబాద్ బిర్యానీ! శిక్షణ
న్యూఢిల్లీ: హైదరాబాదులో ప్రముఖమైన వంటకం 'హైదరాబాద్ బిర్యానీ' ఇక నుండి పార్లమెంటు సభ్యులకు అందుబాటిలోకి రానుంది. హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది.
ఇదిలా ఉండగా, ఇలాంటి హైదరాబాద్ బిర్యానీని పార్లమెంటు క్యాంటీన్ మెనులో చేర్చాలని పార్లమెంటరీ ఫుడ్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ జితేందర్ రెడ్డి నిర్ణయించారు. మంగళవారం ఆయన పార్లమెంటరీ ఫుడ్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

హైదరాబాదీ బిర్యానీతో పాటు మిర్చి కా సాలన్, షాయి తుకడా, ఖుబానీ కా మీఠా వంటి కొత్త వంటకాలను ప్రవేశ పెడతామని చెప్పారు. పార్లమెంటులోని వంట వారికి ఈ వంటకాల పైన హైదరాబాదులోని నిజాం క్లబ్లో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications