వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ది ఇంటర్వ్యూ చిచ్చు: ఒబామాను కోతి అన్నారు..

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తర కొరియా అధ్యక్షుడిని చంపే కల్పిత కుట్ర కథతో సోనీ సంస్థ నిర్మించిన కామెడీ సినిమా 'ది ఇంటర్వ్యూ'పై కొద్ది రోజులుగా వివాదం నెలకొంది. ఈ సినిమా పైన ఉత్తర కొరియా తీవ్రంగా మండిపడుతోంది. దీనిని విడుదల చేయవద్దని గతంలో ఉత్తర కొరియా హెచ్చరించింది.

అయితే, విడుదలలో తానే జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా కూడా అదే విధంగా స్పందించారు. ఇదిలా ఉండగా..ఇప్పుడు ఈ వివాదం మరింతగా ముదురుకుంది. బరాక్ ఒబామాను కోతితో పోల్చారు. దీంతో ఉత్తర కొరియాలో రెండు గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.

North Korea calls Obama 'monkey' in hacking row over movie 'The Interview'

సినిమా విడుదలకు అమెరికా ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.

దీంతో తమ హెచ్చరికలకు ప్రతీకారంగానే ఇంటర్నెట్ నిలిపివేయించారని ఉత్తర కొరియా అనుమానిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంటర్నెట్ నిలిచిపోయిన అంశంపై ఉత్తర కొరియా అమెరికా పైన మండిపడింది. ఒబామాను కోతిగా అభివర్ణించింది.

English summary
North Korea called US President Barack Obama "a monkey" and blamed the US on Saturday for shutting down its Internet amid the hacking row over the comedy " The Interview."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X