గీత ఎఫెక్ట్: 'ఆమె'తో మేం లక్కీఅని ముఖ్యమంత్రి

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆర్థిక సలహాదారుగా హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రొఫెసర్ గీతా గోపినాథ్ నియమితులయ్యారు.

కేరళ మూలాలు ఉన్న ఆమె సేవలను రాష్ట్రం కోసం అందిపుచ్చుకోవడం తమకు ఆనందంగా ఉందని, ఈ విషయంలో కేరళ ప్రజలు చాలా అదృష్టవంతులు అని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కితాబిచ్చారు.

అయితే, ప్రపంచ ఆర్థికవేత్తగా పేరొందిన 38 ఏళ్ల గీతా గోపినాథ్‌ను ఆర్థిక సలహాదారుగా నియమించడంపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికార సీపీఎం భావజాలానికి విరుద్ధంగా ఈ నియామకం ఉందంటున్నారు.

గీతా గోపినాథ్

గీతా గోపినాథ్

కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆర్థిక సలహాదారుగా హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రొఫెసర్ గీతా గోపినాథ్ నియమితులయ్యారు.

గీతా గోపినాథ్

గీతా గోపినాథ్

కేరళ మూలాలు ఉన్న ఆమె సేవలను రాష్ట్రం కోసం అందిపుచ్చుకోవడం తమకు ఆనందంగా ఉందని, ఈ విషయంలో కేరళ ప్రజలు చాలా అదృష్టవంతులు అని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కితాబిచ్చారు.

గీతా గోపినాథ్

గీతా గోపినాథ్

అయితే, ప్రపంచ ఆర్థికవేత్తగా పేరొందిన 38 ఏళ్ల గీతా గోపినాథ్‌ను ఆర్థిక సలహాదారుగా నియమించడంపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికార సీపీఎం భావజాలానికి విరుద్ధంగా ఈ నియామకం ఉందంటున్నారు.

గీతా గోపినాథ్

గీతా గోపినాథ్

గీతా గోపినాథ్ ఉదారవాద ఆర్థిక విధానాలను ప్రబోధిస్తున్నారు. ప్రస్తుత ఉదారవాద ఆర్థిక విధానాలకు కాలం చెల్లిందని, కాబట్టి ఆమె తన వైఖరిలో ఏ మేరకు మార్పులు తెచ్చుకున్నారో తమకు తెలియదని మరికొందరు నేతలు అంటున్నారు.

గీతా గోపినాథ్

గీతా గోపినాథ్

గీతా గోపినాథ్ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ఆర్థికవేత్త అని, ఆమె సేవలను కేరళ ప్రభుత్వం ఉపయోగించుకుంటే తప్పేమిటని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఓ ఆంగ్ల పత్రికతోను చెప్పినట్లుగా తెలుస్తోంది.

గీతా గోపినాథ్

గీతా గోపినాథ్

ఆర్థిక విధానాల పైన తమకు (సీపీఎం)కు ఓ స్పష్టత ఉందని, అది ఉన్నంత వరకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని వ్యాఖ్యానించారని సీఎం చెప్పారని తెలుస్తోంది.

గీతా గోపినాథ్

గీతా గోపినాథ్

సిపిఐ కేరళ కార్యదర్శి కనమ్ రాజేంద్రన్ మాట్లాడుతూ.. గీతా గోపినాథ్‌ను ఆర్థిక సలహాదారుగా నియమించడం వల్ల ప్రభుత్వ పాలసీ మారదని అభిప్రాయపడ్డారు.

గీతా గోపినాథ్

గీతా గోపినాథ్

ఎల్డీఎఫ్ ఆర్థిక విధానాలు తాము ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ఉన్నాయని రాజేంద్రన్ చెప్పారు. వాటిని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gita Gopinath, a renowned economist and professor at Harvard University, has been appointed the top economic adviser to Kerala Chief Minister Pinarayi Vijayan, a selection which has been circled by some as incongruous with his party's ideology.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి