100 మందిని రిసార్టులో పెడితే నేనే సిఎం: శశికళకు రానా డైలాగ్ ఝలక్
నటుడు రానా దగ్గుబాటి నటిస్తున్న 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలోని ఓ డైలాగ్ ఇప్పుడు తమిళనాట ఆసక్తిని రేపుతోంది. ఇది చర్చనీయాంశంగా మారింది.
చెన్నై: నటుడు రానా దగ్గుబాటి నటిస్తున్న 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలోని ఓ డైలాగ్ ఇప్పుడు తమిళనాట ఆసక్తిని రేపుతోంది. ఇది చర్చనీయాంశంగా మారింది.
రానా తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో నటించారు. ఈ సినిమా తమిళంలో నాన్ ఆనైయిట్టాల్ అనే పేరుతో విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైయలర్ విడుదల చేశారు. ఇందులో వంద మంది ఎమ్మెల్యేలను ఓ రిసార్టులో కూర్చోబెడితే నేను కూడా ముఖ్యమంత్రినే అనే డైలాగ్ ఉంది.

దీంతో ఇది తమిళ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. జయలలిత మృతి అనంతరం అన్నాడీఎంకే ముక్కలు అయిన విషయం తెలిసిందే.
శశికళ వర్గం, పన్నీరుసెల్వం వర్గాలుగా విడిపోయాయి. శశికళ సీఎం కావాలనుకున్నారు. అప్పటికే సీఎం పీఠంపై ఉన్న పన్నీరుసెల్వం రాజీనామా చేసేందుకు ససేమీరా అన్నారు.
అనంతరం ఆమె జైలుకు వెళ్లడం, తన వర్గం ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించడం, తన తరఫున పళనిస్వామిని ముఖ్యమంత్రిగా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రానా డైలాగ్ ఆసక్తిని రేపుతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications