లోకల్ ట్రైన్ వల్ల వారేం చేస్తున్నారంటే...
ఒక పల్లెలు ఆ చుట్టు ప్రక్కల ఎక్కడా లేనంతగా జనాభా పెరిగిపోయింది. ఆ ఊళ్లో దంపతులకు ఏ మాత్రం గ్యాప్ లేకుండా ప్రతీ సంవత్సరం పిల్లలు పుడుతున్నారు.
దాంతో ప్రభుత్వమే ఏంటి ఈ అతి ప్రొడిక్టివిటీ అని సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఆ పెరుగుతున్న జనాభాకి కారణం ఊరి మధ్యలో వెళ్లే ఓ లోకల్ ట్రైన్ అని తేలింది.
ట్రైన్ కి, జనాభా పెరుగుదలకు లింకేటని సర్వె ఫలితాలు విన్న అధికారులు విస్తుపోయారు.
పూర్తి వివరాలు అడిగితే...ఆ ఊళ్లో తెల్లవారు ఝామున నాలుగు గంటలకు పెద్ద శబ్దం చేస్తూ ఓ లోకల్ ట్రైన్ వెళ్లటం జరుగుతోంది. దాంతో ఆ ట్రైన్ శబ్దానికి మేల్కొన్న జనాలు..ఆ తర్వాత నిద్రపోకుండా ఉండటంతోనే ఇలా జరుగుతోందని తేల్చారు.
-----------
"మీరు మరోలా అనుకోకండి...మీ శ్రేయాభిలాషిగా చెప్తున్నాను..మీ ఆవిడకు మీ ప్రక్కింటి లింగబాబుతో ఎఫైర్ ఉంది" అని ఓ పెద్దాయన ప్రక్కింటి సెంధిల్ తో అన్నాడు.
అది విన్న సెంధిల్...కోపంగా.. "ఛా...ఇన్ని రోజులు ఎవరికీ తెలియదులే అనుకున్నాను...అలాగే నాకు తెలియదన్నట్లుగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు చెప్పాక నేను ఎటువంటి చర్యా తీసుకోకపోతే నన్ను చాతకాని వాడిగా జమకడతారు...ఛా" అని హృదయ భారంతో అక్కడనుంచి నిష్కమించాడు.












Click it and Unblock the Notifications