వాళ్లెంత త్వరగా డ్రెస్ చేసుకుంటారో...
ఇద్దరు హీరోయిన్స్ గురించి సినీ ఫీల్డుకి కొత్తగా వచ్చిన ఇద్దరు కుర్ర నిర్మాతలు ఇలా మాట్లాడుకుంటున్నారు
'ఇద్దరూ భలే డ్రస్ చేసుకుంటారు కదూ'
'అవును..చాలా స్పీడుగా డ్రస్ చేసుకుంటారు కూడా' అన్నాడు...
వాళ్లు డ్రస్ విప్పి త్వరగా వేసుకోవటం గుర్తు చేసుకుంటూ. .ప్రక్కవాడు
------------------
'ఏమే నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను కదా... మరి నీవెలా నెల తప్పావు? అన్నాడు తాతారావు నర్సింగ్ హోమ్ నుంచి బయిటకు వస్తూ..
'మీరు మందు కొడుతూంటే నాకు మత్తెక్కుతుందా?'..అని అడిగింది
'ఎక్కదు!'
'ఇదీ అంతే!' అంది విషయం కవర్ చేస్తూ...












Click it and Unblock the Notifications