వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవరత్నాలు వల్ల కలిగే ప్రయోజనాలు: వాటి ప్రాచీన చరిత్ర..

ఈ నవరత్నాల చరిత్ర అతి ప్రాచీనమైనది. ఒక విధంగా పరిశీలించితే ఈ రత్నాలను గురించి వేదాలలోనే ప్రస్థావన వున్నది.

|
Google Oneindia TeluguNews

నవరత్నములు

అనేక విధములైన అరిష్టాలు, విపత్తులు తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయి. నవరత్నాల వల్ల శుభయోగాలు, శుభఫలితాలు ప్రాప్తించటమేగాక మంచి యోగాలు లభించ గలవని నమ్మేవారిలో భారతీయులేగాక అనేకులు విదేశీయులుకూడా వున్నారు.

ఈ నవరత్నాల చరిత్ర అతి ప్రాచీనమైనది. ఒక విధంగా పరిశీలించితే ఈ రత్నాలను గురించి వేదాలలోనే ప్రస్థావన వున్నది. ఆ తర్వాత కాలములో వీటి ప్రాముఖ్యాన్ని గుర్తించిన మహర్షులనేకులు రత్న శాస్త్రమునకు క్రమబద్దము చేశారు.
మానవుడు మొదలు రాజాధిరాజులు వరకు రత్నములను ఉపయోగించి వాటియొక్క సత్ఫలితాలను పొందినట్టు చరిత్రలు తెలుపు తున్నవి.

Benefits of Wearing Navaratna (9 Stones) Jewelry and how to wear it the right way

దైవసంకల్పమువల్ల ఏర్పడిన ఈ అనంతసృష్టిలో రత్నాలు ఒక భాగమే అయినప్పటికీ వీటికొక ప్రత్యేకతయున్నది. మానవ జీవితాలకు రత్నాలలోని వివిధ కాంతులకు, వాటి రంగులకు చాలా దగ్గర సంబంధములున్నవి.

ఆకాశములో మెరిసే ఇంద్రధనస్సులోని రంగులకు, భూగర్భములో ప్రభవించే రత్నాల రంగులకు, మానవ శరీరములోని అంతర్లీనమైయున్న ప్రాణవాయువులు, షట్చక్రాల యొక్క వర్ణములకు చాలా అవినాభావ సంబం ధములున్నట్లు శాస్త్రములు పరిశోధించిన వారికి తెలియకపోదు. అంతేగాక సృష్టికి ఆధారభూతమైన పంచమహా భూతములకూ ఈ రంగులకు కూడా అతి సన్నిహితత్వ మున్నది.

సృష్టిలోని జీవకోటిని నడిపించే నవగ్రహాలు కూడా రంగుల ప్రాధాన్యాన్ని సమకూర్చుకొనియే తమ విధులను నిర్వహిస్తు న్నాయి. అంటే ఆశ్చర్యపడనక్కరలేదు. మానవశరీరంలోని సప్తధాతువులు ఇంద్రధనస్సులోని సప్తవర్గాల సమ్మేళనమేనని, నవీన శరీరశాస్త్ర విజ్ఞానులు ధృవపరచారు. మన

ఆయుర్వేద శాస్త్రములో కూడా ఆరోగ్యాన్ని గురించి చర్చించేటప్పడు, వాతపిత్తకఫములనే వాటి ప్రసక్తి వచ్చినప్పడు, వాటి రంగులను ప్రస్థావించటము జరిగింది. అనాది కాలము నుంచి రంగులతో వైద్యము చేసి తీవ్రమైన వ్యాధుల్ని అరి కట్టి ఆరోగ్యభాగ్యాన్ని ప్రసాదించే చికిత్సా విదానమున్నది.

కొన్ని పాశ్చాత్య దేశాలలో రంగులకు విశేష ప్రాధాన్యతనిచ్చి, వారు అనేక విషయాలలో వాటి ఉపయోగాన్ని పొందుతున్నారు. అనేక విధములైన కాంతులు మానవ శరీరంపై ఏ ప్రకారము పనిచేసి జీవ పోషణకు ఆధారమవుతున్నాయో పరిశోధించిన వారిలో డాక్టర్ వి.

టాన్పల్, డి.సి. అనేవారు చాలా ప్రముఖులు. వీరుతమ సహజప్రజ్ఞను పయోగించి నవరత్నాలను ఆధా రము చేసికొని ఒక "రేడియోనిక్" పరికరాన్ని నిర్మించి దాని ద్వారా మానవ శరీరమందలి అంతర్గత విషయాలను గురించి అనేక క్రొత్త విషయాలు వెలికి తీసుకువచ్చారు.

కెంపు లేక మాణిక్యరత్నధారణ వలన ప్రయోజనాలు

జ్ఞాపకశక్తి , విద్యార్థులకు కెంపులు ఉంగరమునందిమిడ్చి ధరించుట కొరకు విజయం చేకూరుగలదు. దారుణమైన శిరోవ్యాధులు, హృదయరోగములు, ఆకారము గలవిగానీ, లేక నలుచదరుపు ఆకారమున నున్నవిగానీ శ్రేష్ణ క్షయ, ఆపస్మారము, మూర్చ, నివారణయై తేజోవంతులు కాగలరు.

ములు. 15వడ్లగింజల బరవు కు తగ్గరాదు. ఆత్మస్టెర్యము చేకూరి ప్రజ్ఞావంతులు గాను, ప్రతిభావంతులు గాను బంగారములేక వెండి పంచలోహములతో దేనిచేనైనను ఉంగరమును మనగలరు.

రాజకీయ సంబంధమైన అనేక కార్యాలలో ఎదురయ్యే చేయించిన తర్వాత పుష్యమీ నక్షత్ర ఆదివారముగానీ, హసా నక్షత్రయుక్త అవరోధాలు తొలగిపోయి విజయము చేకూరగలదు. ఇంకా కోర్డు వ్యవహావారమునందుగానీ, అమావాస్య ఆదివారముగానీ, మధ్యాహ్నము హారాలు సులభంగా పరిష్కరింపబడి మేలు కలుగగలదు.

ద్వాపర 1-2 గంటల మధ్యకాలంలో (ఈ కాలంలో వర్జ్యము ఉండరాదు) ఉంగర యుగంలో శ్రీకృష్ణుడు ఈ కెంపజాతికి చెందిన కౌస్తుభమణి ధరించిములో బిగించి ఆ ఉంగరమును ఒకదినము ఆవుపాలయందును, ఆ మహాభారతంలోని సాటిలేని రాజకీయచాతుర్యమును ప్రదర్శించి మరుసటిరోజు ధాన్యమునందును, మూడవ దినము మంచినీటియందును విజయానిని పొందటం అందరికీ తెలిసిన విషయమే! వుంచి శుద్ధి చేయాలి.

కెంపుకు రవిగ్రహాధిపత్యము కలుటవలన, సూర్యగ్రహము పంచాంగం శుద్ధి, అనగా ధరించువారికి తారాబల చంద్రబల ఆరోగ్యమునకు, శరీరమునకు, కీర్తిప్రతిష్టలకు ప్రధాన గ్రహమగుటవలన, ములు కలిగి శుభకరమైన తిథులలో ఆది, సోమ, బుధ, గురువారము రవిబలము లోపించిన వారికి సామాన్యంగా, అకారనిందలు, పరపతి లందు మేష సింహ, ధనుర్లగ్నములగల సమయమున పూజించి కుడిచేతి ధరించాలి.

English summary
Navaratna Jewelry is getting more attention these days because of its stylish looks and astrological benefits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X