దీపావళి తర్వాత ఈ రాశులవారికి డబ్బుల మూటలను సిద్ధం చేస్తున్న శని శుక్రులు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో రాశులలోకి గ్రహాల గమనం మన జీవితాన్ని నిర్దారిస్తుంది. వివిధ గ్రహాల సంచారం, సంయోగం ద్వాదశ రాశులవారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా శుక్ర, శని గ్రహాల రవాణా వివిధ రాశులవారికి సానుకూల ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. దీపావళి పండుగ హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ పండుగ అక్టోబర్ 31వ తేదీన వచ్చింది.

దీపావళి నాడు ముఖ్య గ్రహాల సంచారం
ఈ పండుగ తర్వాత గ్రహాల సంచారం కొన్ని రాశులవారికి సత్ఫలితాలను ఇస్తుంది. దీపావళి పండుగ నాడు శుక్ర, శని గ్రహాల సంయోగం జరగబోతుంది. ప్రస్తుతం శని కుంభరాశిలో ఉన్నాడు. దీపావళి సమయానికి శని రాశిలోకి శుక్రుడు కూడా సంచారం చేయనున్నాడు. ఈ సంయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. మరి శుక్ర, శని గ్రహాల కారణంగా అదృష్టం వరించే ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

After Diwali Shani and Venus are preparing money bundles for these zodiac signs

కుంభరాశి
శుక్ర, శని గ్రహాల కలయిక కారణంగా కుంభ రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది, ఈ సమయంలో కుంభరాశి జాతకులు దీపావళి తర్వాత కోటీశ్వరులు అవుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో ఆర్ధిక లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో కలిసొస్తుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పనుల్లో ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి.

మిధునరాశి
శని, శుక్ర గ్రహాల కలయిక కారణంగా మిధునరాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వర్తక, వ్యాపారాలు చేసే వారికి లబ్ది జరుగుతుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశీ పర్యటనలు చేయ్యాలనుకునేవారికి లబ్ది జరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. విదేశీ పర్యటనలు చేయ్యాలనుకునేవారికి ఇది సరైన సమయం.
.
మేష రాశి
మేషరాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సమయంలో మేషరాశి జాతకుల వర్తక వ్యాపారాలలో గణనీయమైన మార్పులు వస్తాయి. లాభాలతో వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగాలు చేసేవారికి పురోగతి ఉంటుంది. ఈ సమయంలో దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. ఈ సమయంలో వీరి వైవాహిక జీవితం బాగుంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+