రాబోయే 6 నెలలు ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే

చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు న్యాయదేవత. ప్రస్తుతం కుంభరాశివారికి ఏలినాటి శని దశ నడుస్తోంది. 2027 జూన్ 3వ తేదీన ఇది ముగుస్తుంది. ఆ తర్వాత శని మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మీన రాశిలోకి వచ్చిన తర్వాత కూడా కుంభరాశివారిపై మూడో దశ ఏలినాటి శని దశ ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది ముగియడానికి ఉన్న 6 నెలల కాలంలో శని సాడేసతి ప్రభావం వల్ల కుంభరాశివారికి అద్భుతమైన యోగాలను శనిదేవుడు కల్పిస్తున్నారు. కుంభరాశి, మీనరాశి, మేషరాశులవారికి చాలా బాగుంటుంది. సింహరాశి, ధనుస్సు రాశివారికి ఇబ్బందులుంటాయి.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది
రానున్న 6 నెలల కాలం ఆర్థికంగా అనేక ఒడిదుడుకులను కుంభరాశివారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ అవన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నింటినీ ఈ సమయంలో పూర్తిచేస్తారు. అంతేకాదు.. గతంలోకంటే ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. కొంత జాగ్రత్త పాటించాలి. వృత్తి జీవితంలో ఉన్నవారు మాత్రం చెమటోడ్చాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్ వ్యాపారం నుంచి ఈ రాశివారు ఈ ఏడాది చివరలో అద్భుతమైన ప్రయోజనాలను అందుకుంటారు. డిసెంబరు నెలలో మాత్రం ఆరోగ్యం గురించి కాస్తంత ఆందోళన ఉంటుందికానీ నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం, శని దేవుడిని పూజించడంవల్ల అన్నీ సర్దుకుంటాయి.

aquarius zodiac sign people are very lucky and will get all benefits due to lord Saturn blessings July to December 2025

తప్పుడు పనులు చేస్తున్నవారు బయటపడాలి
ఆర్థిక వనరులు పెరుగుతాయి. గతంలోకంటే ఇప్పుడు బలపడతారు. జీవితంలో ఎదురయ్యే కొన్ని ప్రతికూల ప్రభావాలు మీలో గొప్ప మార్పునకు కారణమవుతాయి. జీవితంలో ఊహించనిరీతిలో మార్పు కలుగుతుంది. చిన్న చిన్న పనుల కోసం కూడా కష్టపడాల్సి ఉటుంది. జీవితంలో అందరితో గొడవ పడటంద్వారా మీరు ఒంటరి అవుతారు. ఇటువంటి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది. అనేక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పుడు పనులు చేస్తున్నవారు వాటినుంచి బయటపడాలి. లేదంటే తీవ్రంగా నష్టపోతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+