ఈనెల 18 నుంచి చతుర్గ్రాహి యోగంతో ఈ రాశుల పంట పండింది

ఈ నెలలో జరగబోయే ఒక అరుదైన గ్రహాల సంయోగం వల్ల కొన్ని రాశుల జీవితాలే మారిపోతున్నాయి. దేవతల గురువైన బృహస్పతి మీనరాశికి అధిపతి. ఈ రాశిలో కర్మల ప్రకారం ఫలితాలనిచ్చే శనిదేవుడు, మనసుకు కారకుడైన చంద్రుడు, సంపదకు కారకుడైన శుక్రుడు, గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు కలుసుకోనున్నాయి. దీనివల్ల ఎంతో శక్తివంతమైన చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. ఈ ప్రభావం 21వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో మూడు రాశులవారు సమాజంలో కీర్తిప్రతిష్టలు లభించి లబ్ధప్రతిష్టులుగా మిగులుతారు.

మీన రాశి

ఉద్యోగాలు చేస్తున్నవారికి వేతనాలు పెరుగుదలతోపాటు పదోన్నతులు కూడా ఉన్నాయి. ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ చక్కటి పరిష్కారాలను కనుగొంటారు. జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేస్తారు. జీవితంలో సానుకూలమైన మార్పులు చోటుచేసుకుంటారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు, వైవాహిక జీవితంలో ఉన్నవారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Astrology Starting from the 18th of this month thanks to the Chaturgrahi Yoga these zodiac signs are in for a stroke of great fortune

వృషభరాశి

పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేస్తారు. పెళ్లికానివారికి వివాహం కుదురుతుంది. కొత్త కొత్త ఆలోచనలతో జీవితాన్ని ముందుకు నడిపిస్తారు. అందరి సలహాలు తీసుకుంటారు. వ్యాపారస్తులు తమ కార్యకలాపాలను విస్తరిస్తారు. ఆదాయ మార్గాలు గణనీయంగా ఈ రాశివారికి పెరుగుతాయి. ఆర్థికంగా అనంతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

ధనస్సు రాశి

ఆస్తులు కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఈ రాశివారు ఆర్థికంగా బలవంతులవుతారు. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఖర్చు చేసే విషయంలో కాస్తంత విచక్షణ అవసరమనేది వీరు గుర్తుంచుకోవాలి. కెరీర్ పరంగా పెద్ద విజయాన్ని సాధించనున్నారు. వీరికి మంచి ధనయోగం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+