దీపావళి రోజు ఈ రాశులపై కనక వర్షం కురిపించడానికి పోటీపడుతున్న శని, శుక్రుడు

ఈ ఏడాది దీపావళిని ఈనెల 31వ తేదీతోపాటు నవంబరు ఒకటో తేదీన కూడా జరుపుకుంటున్నారు. ఈ పండగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఆరోజు రెండు అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. శశ రాజయోగంతోపాటు బుధుడు, శుక్రుడికి సంబంధించిన లక్ష్మీనారాయణ యోగం కూడా ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి అదృష్టం తోడుండి అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. జీవితంలో ఎదురవుతున్న అన్ని సమస్యలను పరిష్కరింపచేసుకుంటారు. పండగరోజు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి శనిదేవుడిని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. దీనివల్ల ఎంతో శుభప్రభావం రాశులపై పడుతుంది.

మేష రాశి
అదనపు ఆదాయ మార్గాలు తోడవుతాయి. సంపాదన పెరుగుతుంది. పనిచేసేచోట గౌరవం లభిస్తుంది. దీపావళికి వీరికి ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం ఎంతో సానుకూలం. విద్యార్థులకు, వృత్తిలో ఉన్నవారికి ఊహించని ప్రయోజనాలున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం వెల్లివిరియడంతోపాటు చిన్ని చిన్న విభేదాలన్నీ పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులకు బాగా కలిసివస్తుంది. అదృష్టం తోడుండి విజయాలు అందుకుంటారు.

due to sasa yoga and lakshmi narayana yoga three zodiac signs will get huge money

తులా రాశి
ఆర్థిక సంక్షోభం నుంచి వీరికి విముక్తి కలుగుతుంది. ఉద్యోగాలు చేసేవారు తమ సహోద్యోగుల నుంచి అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరిస్తారు. కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గుముఖం పడతాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు.

ధనుస్సు రాశి
మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం బాగుంటుంది. ఆర్థిక లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో ఉండి పనులన్నింటినీ పూర్తిచేస్తారు. జీవితంలో సంతోషంగా ఉండటంతోపాటు ఆనందంగా ఉంటారు. పనిచేసేచోట పై అధికారుల నుంచి మద్దతు లభించడంతోపాటు తోటి ఉద్యోగుల నుంచి మద్దతు లభించి పనితీరుతో మంచిపేరును సంపాదించుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+