నేటి నుంచి ఈ రాశులు పట్టిందల్లా బంగారమే

ఈనెల 24వ తేదీన వరూధిని ఏకాదశి వచ్చింది. ఏకాదశి అంటేనే సాయిబాబాగారికి ఎంతో ఇష్టం. అందులోను వరూధిని ఏకాదశి అనేది చాలా మంచిది. అదేరోజు పూర్వాభాద్ర, శతభిష నక్షత్రాల కలయిక ఏర్పడుతోంది. దీనివల్ల ఐదు రాశులవారికి ఆర్థిక లాభాలు కలుగుతున్నాయి. వరూధిని ఏకాదశి రోజు విష్ణువును పూజించడంవల్ల అనేక ఫలితాలను పొందొచ్చు. వ్యాపారులకు బాగా కలిసివస్తుంది. ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుంది? వారు ఎటువంటి ప్రయోజనాలను పొందనున్నారనే విషయాన్ని తెలుసుకుందాం.

వృషభ రాశి
ఈ రాశివారు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందుతారు. మానసికంగా పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తారు. ఈ రాశివారి ఆదాయం భారీగా పెరుగుతుంది.

five zodiac signs will get amazing benefits and huge money due to varudhini ekadasi from April 24th

మీన రాశి
వీరికి అన్ని విధాలుగా కలిసివస్తుంది. తొలి ప్రయత్నంతోనే పనుల్లో విజయం లభిస్తుంది. శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటారు. ఆర్థికంగా అనేక లాభాలున్నాయి. డబ్బును పొదుపు చేసుకోవాలి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. అప్పులన్నీ తీరిపోయి ప్రశాంతంగా ఉంటారు.

కర్కాటక రాశి
కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోయి అన్యోన్యంగా ఉంటారు. సమస్యల నుంచి బయటపడి మానసిక ప్రశాంతతో జీవిస్తారు.

వృషభ రాశి
ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. ఉద్యోగస్థులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అలాగే వీరు ఊహించినదానికన్నా ఎక్కువ లాభాలను పొందుతారు. ప్రతి పనిలోను సానుకూల ఫలితమే దక్కుతుంది.

ధనస్సు రాశి
ఎవరైనా గైడెన్స్ కావాలని ఎదురుచూస్తుంటే వారికి సరైన వ్యక్తి దొరుకుతాడు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. విదేశీ ప్రయాణానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మికతవైపు మొగ్గుచూపుతారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+