ఈనెల 29 నుంచి ఈ రాశుల తలరాతను మారుస్తున్న గురువుగారు

భారతీయ సాంప్రదాయం ప్రకారం అమావాస్యకు ప్రత్యేకత ఉంటుంది. ఈ నెల 29వ తేదీన మౌని అమావాస్య వస్తోంది. మౌని అమావాస్య అంటే మౌనంగా ఉండి జ్ఞానాన్ని సంపాదించడం అనే అర్థం వస్తుంది. ఉపవాసం కూడా ఉండొచ్చు. ఆరోజు ఖగోళంలో మూడు గ్రహాల కలయిక ఉంది. దీనివల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. బుధుడు, సూర్యుడు, చంద్రుడు కలుస్తారు. దేవగురువు బృహస్పతి తన తొమ్మిదో మూలకాన్ని ఈ మూడు గ్రహాలపై ఉంచడంవల్ల నవపంచమ యోగం ఏర్పడుతోంది. ఈ కలయిక ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.

తులా రాశి
సమాజంలో గౌరవం, హోదా పెరుగుతుంది. వ్యాపారస్తుల పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. లాభాలను ఆర్జిస్తారు. వృత్తికి సంబంధించిన జీవితంలో ముందుకు వెళతారు. మీతోపాటు మీ ఆత్మీయులు అనుకున్నవారే మీకు దగ్గరగా ఉంటారు. వారివల్ల మీకు సంతోషం కలుగుతుంది.

four zodiac signs will get financial benefits and purchase new home due to mauni amavasya from january 29th

మకర రాశి
భూమి లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కొత్త భవనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించిన సమస్యల కొన్నాళ్లుగా ఉన్నాయి. అవన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి.

వృషభ రాశి
ఏ పని తలపెట్టినా దానికి జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది. పని చేసేటప్పుడు ఉండే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఇబ్బందులుండవు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఆర్థిక లాభాన్ని కలిగిస్తుంది.

కన్యా రాశి
ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరపడతారు. ప్రేమలో ఉన్నవారికి అన్నీ అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. ఉద్యోగులకు వారి కార్యాలయాల్లో పై అధికారుల నుంచి మద్దతు లభించడంతోపాటు పనితీరుపై ప్రశంసలు లభిస్తాయి. త్రిగ్రాహి యోగం వీరి జీవితంలో మంచి మార్పులకు కారణమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+