30 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. వృషభం, మిథునం, తులారాశివారికి తిరుగులేదు

జ్యోతిష్య శాస్త్రంలో 'కర్మ ఫలదాత'గా పిలవబడే శని దేవుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు మానవ జీవితాల్లో భారీ మార్పులు సంభవిస్తాయి. ప్రస్తుతం శని దేవుడు తన సొంత రాశి అయిన కుంభ రాశి నుండి మీన రాశిలోకి ప్రవేశిస్తున్న క్రమంలో.. సుమారు మూడు దశాబ్దాల తర్వాత అత్యంత శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రత్యేక రాజయోగం వల్ల మూడు రాశుల వారు అపారమైన ధనలాభాన్ని, కీర్తిని గడిస్తారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

వృషభ రాశి

వీరికి శని అనుగ్రహం కొండంత అండగా నిలవనుంది. సమాజంలో హోదా పెరగడమే కాకుండా, పిత్రార్జిత ఆస్తుల వివాదాలు పరిష్కారమై కోట్లాది రూపాయల ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది.

Horosocpe A Rare Royal Yoga After 30 Years Unstoppable Fortune for Taurus Gemini and Libra

మిథున రాశి

నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మార్గం సుగమం అవుతుంది.

తులా రాశి

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఇది సువర్ణావకాశం.

అదే సమయంలో శని ప్రభావం వల్ల ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వారు ఏలినాటి శని లేదా అర్ధాష్టమ శని ప్రభావానికి లోనవుతారు. వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులను గుడ్డిగా నమ్మకూడదు. మానసిక ఒత్తిడికి లోనుకాకుండా యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలి. ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ప్రతికూలత తగ్గుతుంది. వికలాంగులకు, వృద్ధులకు తోచిన సహాయం చేయడం, పేదలకు అన్నదానం చేయడం వల్ల శని దోషాల తీవ్రత తగ్గుతుంది. విజయం లభించినప్పుడు అహంకారం వీడి బాధ్యతగా మెలగడం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+