today rashiphalalu:నేడు చంద్ర గురు త్రికోణంతో వీరి పంట పండుతుంది!

మంగళవారం, మే 12, 2026 న ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశులపైన ప్రభావం చూపిస్తుంది. నేడు కొన్ని రాశులవారికి కలిసి వస్తుంది. పంచాంగం ప్రకారం నేడు పరాభవ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, కృష్ణ పక్షం, దశమి తిథి (సాయంత్రం వరకు), పూర్వభాద్రపద నక్షత్రం ఉంటుంది.

నేడు గ్రహాల సంచారం

నేడు సూర్యుడు, బుధుడు వృషభ రాశిలో, చంద్రుడు మీనరాశిలో సంచారం చేస్తారు.శుక్రుడు మిథున రాశిలో, కుజుడు, శని మేషరాశిలో, గురుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. రాహువు మీనరాశిలో, కేతువు కన్యా రాశిలో ఉంటారు. ఈ రోజు చంద్ర-గురు త్రికోణం, బుధ-గురు షష్టం వంటి శుభ సంయోగాలు ఉన్నాయి. ఇవి కొన్ని రాశుల వారికి ఆర్థిక, సామాజిక విషయాల్లో మంచి అవకాశాలు కల్పిస్తాయి.

know today rashiphalalu May 12 2026 Planetary Transits graha yogas and Daily Horoscope Predictions

మేష రాశి

మేషరాశి వారికి శారీరక శక్తి, ఉత్సాహం ఎక్కువ. ఉద్యోగంలో మంచి పురోగతి. ఆర్థిక లాభాలు ఉంటాయి. అయితే ఆలోచనల్లో ఆందోళన ఉండవచ్చు.

వృషభ రాశి

నేడు వృషభ రాశి జాతకులకు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబంతో సమయం గడపడం మంచిది. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.

మిథున రాశి

మిధునరాశి జాతకులకు ప్రయాణాలు, కమ్యూనికేషన్ ద్వారా లాభం చేకూరుతుంది. ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి .

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. గురు బలం వల్ల శుభకార్యాలు జరిగే అవకాశం లేకపోలేదు.

సింహ రాశి

సింహరాశి వారికి సామాజిక గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది.

కన్య రాశి

కన్యా రాశి జాతకులకు విదేశీ సంబంధాలు, ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయి. మానసిక ఒత్తీడి తగ్గుతుంది.

తులా రాశి

తులారాశి జాతకులు భాగస్వామ్యాల్లో జాగ్రత్తగా ఉండాలి . ఆర్థిక విషయాల్లో నెమ్మదిగా ముందుకు వెళితే మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి జాతకులకు కెరీర్‌లో మంచి మలుపు ఉంటుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి జాతకులకు అధ్యాత్మికత ఉంటుంది. దీర్ఘ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి.

నేటినుండి విపరీత రాజయోగంతో ఈ రాశులవారికి అదృష్టం పట్టబోతోంది!
నేటినుండి విపరీత రాజయోగంతో ఈ రాశులవారికి అదృష్టం పట్టబోతోంది!

మకర రాశి

మకర రాశి జాతకుల కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో జాగ్రత్త.

కుంభ రాశి

కుంభరాశి జాతకులు చంద్రుడి ప్రభావం వల్ల మానసిక ఒత్తీడిని ఎదుర్కొంటారు. సాయంత్రం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది.

మీన రాశి

మీనరాశి వారికి ఆర్థిక లాభాలు, కుటుంబ సుఖం ఉంటుంది . నేడు మీనరాశి వారు క్రియాశీలకంగా ఉంటే మంచిది.

గమనిక:
ఇవి సాధారణ రాశి ఫలాలు. వ్యక్తిగత జాతకం, గోచారం ఆధారంగా ఫలితాలు మారవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞులైన జ్యోతిష్యుడిని సంప్రదించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+