వాస్తు ప్రకారం ఇంట్లో ఈ చిన్న మార్పులు చేయండి.. చాలు
వాస్తును అనుసరించడం అనేది మనకు పురాతన కాలం నుంచి వస్తోంది. ఇల్లైనా, ఆఫీసైనా, నిర్మాణం ఏదైనా దానికి వాస్తు చూడటం తప్పనిసరి. నిర్మాణం అయిపోయిన తర్వాత కూడా అనుకోకుండా ఏవో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాటికి వాస్తు లోపం ఉందేమో చూసుకొని పరిష్కరించుకోవడం ఉత్తమమని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.
ఉద్యోగస్థుల కోసం
తూర్పు వైపు కంప్యూటర్ టేబుల్
ఈశాన్యం లేదా ఉత్తరంవైపు కూర్చోవడం
ఇనుప కుర్చీ వాడొద్దు
లాఫింగ్ బుద్ధ బొమ్మ ఉంచండి.
ఈ బొమ్మ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
అది ఎటువైపు ఉన్నా చాలు.. మీకు కనిపిస్తుంటే చాలు.

ఇనుప కుర్చీలో కూర్చొని పనిచేయొద్దు.
చెక్కతో చేసిన కుర్చీ అయినా పర్వాలేదు.
ఆరోగ్య సమస్యలు రావు.
శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి.
కుర్చీ వెనకవైపు ఎత్తుగా ఉండాలి.
ఆటంకాలన్నీ కొట్టుకుపోతాయి.
ప్రమోషన్స్ వస్తాయి.
వేతనాలు పెరుగుతాయి.
ఉద్యోగం చేసేటప్పుడు ఉత్తరం లేదంటే ఈశాన్యానికి ఎదురుగా కూర్చోవాి.
ఉద్యోగంలో పురోగతి ఉంటుంది.
ఉత్తరం లేదంటే ఈశాన్యం వైపు సరస్సు బొమ్మను, జలపాతం బొమ్మను ఉంచాలి.
ఉద్యోగం చేసే గది తూర్పు లేదంటే ఉత్తరంవైపు కిటికీ ఉండేలా లేదంటే తలుపు ఉండేలా చూసుకోవాలి.
దీనివల్ల అధికార యోగం వేగంగా వస్తుంది.
ఉద్యోగ జీవితం ఉల్లాసంగా గడుస్తుంది.
టేబుల్ మీ నాభికి సమాంతరంగా ఉండాలి.
మానసిక ఒత్తిడి ఉండదు.
టేబుల్ మీద వస్తువులు ఆగమాగంగా ఉండకూడదు.
కంప్యూటర్ టేబుల్ తూర్పు వైపు ఉండాలి.
టేబుల్ వెనక గోడ ఉండాలి.
గోడ మీద వినాయకుడి బొమ్మ, ఓం, స్వస్తిక్ ఉంటే మంచిది.
టేబుల్ మీద సూర్యకిరణాలు పడకూడదు.
ఉద్యోగం మీద శ్రద్ధ, ఏకాగ్రత కుదరవు.
కంప్యూటర్ టేబుల్ మీద భోజనం చేయకూడదు.
ఉద్యోగం చేసే ప్రదేశం ఇరుకుగా ఉండకూడదు.
కాళ్లు పైకి పెట్టి కూర్చోకూడదు.
ఉద్యోగం చేసే గది నిశ్శబ్దంగా ఉండాలి.












Click it and Unblock the Notifications