జూలైలో ఈ రాశులకు డబ్బుల కుంభవృష్టి ఉందన్న కుజుడు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు వివిధ రాశులలో సంచారం చేస్తూ అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. జూలై నెలలో కుజుడు వృషభ రాశిలోకి మారనున్నాడు. ధైర్యం, శక్తి, పరాక్రమం, భూమి సంబంధిత విషయాలకు కారకుడైన కుజుడు ఈ సంచారంతో వృషభ రాశి అంటే శుక్రుడి రాశిలో ఉండటం వల్ల ప్రతి రాశి వారిపై విభిన్న ప్రభావాలు చూపనున్నాయి.

జులై నెలలో కుజ సంచారంతో కొన్ని రాశులకు లబ్ది

జులై నెలలో కుజ సంచారం కారణంగా కొందరికి ఆర్థిక లాభాలు, వృత్తి పురోగతి లభించగా, మరికొందరు ఆరోగ్యం, ఖర్చులు, కుటుంబ విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. కుజ సంచారం లబ్ధిని చేకూర్చే రాశులు ఏమిటి> మరింత అనుకూలత కోసం ఏ,మ చెయ్యాలి అనేది తెలుసుకుందాం.

Mars Transit Into Taurus 2026 Major Financial Shift And Challenges For All 12 Zodiac Signs Revealed

మేషం:

కుజుడు రెండో స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. నిలిచిపోయిన డబ్బు చేతికొచ్చే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అయితే మాటల్లో కఠినత్వం తగ్గించుకోవాలి. ఇది మేషరాశి వారికి అనుకూలతలను ఇస్తుంది. ఇది అన్ని విధాలా వీరికి శుభ ఫలితాలని ఇస్తుంది.

సింహం:

దశమ స్థానంలో కుజుడి సంచారం ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి తెస్తుంది. పదోన్నతి, కొత్త బాధ్యతలు లభించవచ్చు. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఫలవంతం అవుతాయి. ఇది సింహ రాశి వారికి కలిసి వచ్చే సమయం. వీరికి ఇప్పుడు ఆర్ధికంగా కలిసి వస్తుంది.

వృశ్చికం:

వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయం ఆర్ధికంగా కలిసి వస్తుంది. కుజుడు వృశ్చిక రాశిలో ఏడవ స్థానంలో ఉండటం వల్ల భాగస్వామ్య వ్యాపారాలు, కొత్త ఒప్పందాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో చిన్న విభేదాలు రావచ్చు కానీ సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది.

జూలైలో గురువు అనుకూలతతో ఈ రాశులవారికి పండుగే!
జూలైలో గురువు అనుకూలతతో ఈ రాశులవారికి పండుగే!

మకరం:

మకర రాశి వారి జీవితమలో ఐదవ స్థానంలో కుజుడు ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని పెంచుతాడు. పోటీ పరీక్షలు, ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. ఆకస్మిక లాభాలు లభించవచ్చు. ఇది మకర రాశి జాతకులకు శుభాలను కలిగించే కాలంగా చెప్పవచ్చు. ఈ గోచారం సమయంలో కుజుడికి అనుకూలమైన ఆరాధనలు, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయడం శుభప్రదం.

గమనిక: ఈ జ్యోతిష్య ఫలితాలు సాధారణమైనవి కావడంతో వ్యక్తిగత జాతకం ప్రకారం నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+