18 ఏళ్ల తర్వాత శక్తివంతమైన యోగంతో ఈ రాశుల దశ తిరిగింది

వచ్చే నెల ఏడోతేదీన నవగ్రహాల్లో కీలక గ్రహమైన కుజుడు సింహరాశిలోకి సంచారం చేస్తాడు. ఆ రాశిలో అప్పటికే కేతువు సంచారం చేస్తుంటాడు. ఈ రెండు గ్రహాలు సింహరాశిలో కలుసుకోవడంవల్ల మూడు రాశులకు బాగా కలిసివస్తోంది. కుజుడు పరిమాణంలో చాలా పెద్ది. కేతువు నీడ గ్రహం. ఇటువంటి లక్షణాలున్న గ్రహాల కలయిక వల్ల 18 సంవత్సరాల తర్వాత శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతోంది. ఏయే రాశులకు ఈ యోగంవల్ల బాగా కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
కుజ, కేతు యోగం 18 సంవత్సరాల తర్వాత అదృష్టాన్ని మోసుకొస్తోంది. ఉద్యోగులకు పదోన్నతులున్నాయి. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి. జీవితంలోని మాధుర్యాన్ని అనుభవిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపారస్తులకు చాలా బాగుంది. కుటుంబ సభ్యులంతా ఆధ్యాత్మిక వాతావరణంలోకి ప్రవేశించడానికి ఇది మంచి సమయం. పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లడంవల్ల మంచి ఫలితాలను అందుకుంటారు.

three zodiac signs will get good name in society and huge money due to mars and ketu conjunction

మిథున రాశి
వ్యాపారస్తులకు బాగా కలిసివస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. కొత్త ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోచనలో ఉంటారు. ఉద్యోగస్థులు వారి కార్యాలయాల్లో అతి పెద్ద బాధ్యతలు స్వీకరిస్తారు. వచ్చే నెల ఏడోతేదీ తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ప్రణాళికలు రచిస్తారు. ఈ రాశివారికి సమాజంలో గౌరవం కలుగుతుంది. హోదా పెరుగుతుంది. ఉద్యోగస్థులకు పై అధికారుల నుంచి సంపూర్ణమైన సహకారం అందుతుంది.

వృషభ రాశి
వచ్చే నెల ఏడోతేదీ తర్వాత ఈ రాశివారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులున్నీ తొలగిపోతాయి. మంచి స్థితికి చేరుకుంటారు. డబ్బులు భారీగా వస్తాయి. వాటిని జాగ్రత్తగా భవిష్యత్తులో ఆదాయం వచ్చేలా పొదుపు చేసుకోవాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈసారి ఎక్కువ లాభాలను అందుకుంటారు. ఏ ప్రాజెక్టు తలపెట్టినా విజయం తథ్యం. రెండుచేతులతో సంపాదిస్తారు. ఒక ముఖ్యమైన కార్యక్రమానికి ఈ రాశివారు అతిథిగా వెళతారు. మంచి ఫలితాలను సాధిస్తారు. అయితే ఒత్తిడి ఎదురవుతుంది కాబట్టి దాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకోవాలి. అందుకు భగవంతుణ్ని ఆశ్రయించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+