వైభవ లక్ష్మి రాజయోగంతో దీపావళి నుంచి ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే!

ఈ నెల 9వ తేదీన సంపదకు, కళలకు కారకుడయ్యే శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశిచాడు. అదే సమయంలో చంద్రుడు కూడా ఇదే రాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల దీపావళి పర్వదినం రోజు ఎంతో శక్తివంతమైనవైభవలక్ష్మీ రాజయోగం ఏర్పుతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీనివల్ల కొన్ని రాశులవారికి అంతా మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఏయే రాశులకు ఏవిధంగా మేలు కలుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం.

మేషరాశి
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. గతంలో మీకు రావాల్సిన డబ్బు ఆగిపోయింది. అది ఈ సమయంలో తిరిగి మీ చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వాటిని ఇతర వ్యాపారాల్లోకి పెట్టుబడులుగా మళ్లిస్తారు. దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించుకుంటే చాలా మంచిది. ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది.

three zodiac signs will get somany benefits and financial strength due to vaibhava Lakshmi rajayogam from this month 20th

వృశ్చిక రాశి
ఉద్యోగస్థులకు వేతనాలు పెరుగుతాయి. పదోన్నతులు లభిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. గతంలో కంటే ఆర్థికంగా ఇప్పుడు బలపడతారు. పరిస్థితులన్నీ అనుకూలంగా మారతాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోయి దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు. దీపావళి నుంచి వీరు అనుకున్న పనులను కష్టపడి నెరవేర్చుకుంటారు.

సింహరాశి
కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అలాగే కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కొత్తగా భూమిని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనువైన సమయం. అన్నీ లాభదాయకంగా ఉంటాయి. సంబంధాలు చాలావరకు మెరుగుపడతాయి. గతంలో వివాదాలున్నవారు కూడా ఇప్పుడు సఖ్యతగా మెలుగుతారు. వైభవ లక్ష్మీ రాజయోగంతో ఈ రాశివారికి శ్రేయస్సు, సంతోషం కలుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+