అక్టోబరు 3 నుంచి 23 వరకు ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే

గ్రహాలు ఖగోళంలో రాశి సంచారం చేసే సమయంలో కొన్ని శుభ ఫలితాలు, మరికొన్ని అశుభ ఫలితాలను కలిగిస్తుంటాయి. తెలివితేటలు, లెక్కలు, వ్యాపారం, తర్కానికి కారకుడైన గ్రహాల రాకుమారుడు బుధుడు వచ్చే నెల మూడోతేదీన తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదే నెల 23వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల మూడు రాశిచక్ర గుర్తులవారు సానుకూల ఫలితాలు పొందుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. కెరీర్ బాగుండటంతోపాటు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలున్నాయని చెబుతున్నారు. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.

కన్యా రాశి
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. అన్ని పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఏ పని చేయాలన్నా కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణంగా మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. గతంలో నుంచి రావాల్సిన డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. అలాగే ఆదాయాన్ని పెంచుకోవడానికి అదనపు మార్గాలు తోడవుతాయి.

Three zodiac signs will have good luck from October 3rd to 23rd

కుంభ రాశి
ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాల్లో అద్భుతమైన లాభాలు అందుకోవడంతోపాటు వాణిజ్యంలో నూతన శిఖరాలను అధిరోహిస్తారు. ఇప్పటివరకు ఉన్న కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరిగి సరికొత్తగా వ్యవహరిస్తారు. ఏ పనినైనా సకాలంలో పూర్తిచేయడంతోపాటు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.

కర్కాటక రాశి
కుటుంబంలో ఎక్కువ సమయాన్ని గడపడానికే అధిక ప్రాధాన్యతనిస్తారు. పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో మంచి రాబడులు వస్తాయి. వ్యాపారంతోపాటు ఉద్యోగంలో కూడా వీరికి మంచి ఫలితాలున్నాయి. పనిచేసే ప్రాంతంలో మీ పనిని సీనియర్లు ప్రశంసిస్తారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అవి కూడా జీవితంలో ఎంతో ప్రయోజకులవడానికి ఉపయోగపడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+