today rashiphalalu: నేడు అమావాస్యతో పాటు శని జయంతి.. రాశులపై శని ప్రభావం ఇలా!

మే 16, 2026 శనివారం అమావాస్య తిథి. ఈ రోజు శని జయంతి. ఈ రోజు సూర్యుడు వృషభ రాశిలో, కృత్తిక నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు మేష రాశిలో భరణి నక్షత్రంలో ఉండి రాత్రి 10:46 గంటలకు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. నేడు బుధుడు వృషభ రాశిలో, శుక్రుడు, గురుడు మిథున రాశిలో, కుజుడు మేష రాశిలో, శని మీనరాశిలో, రాహువు కుంభంలో, కేతువు సింహంలో సంచారం చేస్తున్నారు.

నేడు అమావాస్యతో పాటు శని జయంతి

ఈ సంచారం అన్ని రాశులవారిపై ప్రభావం చూపిస్తుంది. అలాగే ఈ రోజు కృత్తిక నక్షత్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అమావాస్యతో పాటు, శని జయంతి కలిసి ఉండటం వల్ల శని సంబంధిత ఉపాయాలు చేయడం మంచిది. ఈ రోజు అమావాస్య కావడంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పితృ తర్పణాలు చేసేందుకు మంచి రోజు. అమావాస్య రోజు శని జయంతి కావడంతో నల్ల నువ్వులు దానం చేయడం, శని స్తోత్రం చదవడం మంచిది.

today rashiphalalu May 16 2026 Daily Horoscope Predictions shani jayanti effect on 12 zodiac signs

మేషం : మేషరాశి వారికి నేడు ఆర్థిక పరంగా మంచి రోజు. ఖర్చులు పెరగవచ్చు. వృత్తిలో ఒత్తిడి ఉంటుంది.

వృషభం : వృషభ రాశి వారికి నేడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.

మిథునం : మిధున రాశి వారి ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి రోజు. నేడు వీరు ప్రయాణాలు చేయవలసి ఉండవచ్చు.

కర్కాటకం : కర్కాటక రాశి జాతకులకు ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి.

సింహం : సింహరాశి జాతకులు నేడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండాలి.

కన్య : కన్యా రాశి జాతకుల ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. స్నేహితుల నుంచి మంచి వార్తలు వింటారు.

తుల : తులారాశి జాతకులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం మంచిది. నేడు వీరికి మనసు ప్రశాంతంగా ఉంటుంది.

వృశ్చికం : వృశ్చిక రాశి జాతకుల ఆర్థిక ఇబ్బందులు తాత్కాలికంగా ఉంటాయి. భాగస్వామ్యాల్లో జాగ్రత్త.

ధనుస్సు : ధనుస్సు రాశి జాతకులకు వృత్తిపరమైన అవకాశాలు వస్తాయి. ప్రయాణాలు శుభఫలితాలు ఇస్తాయి.

శని జయంతి 2026: ఈ రాశులవారు శనిని శాంతింపజేయటానికి సిద్ధమవ్వండి!
శని జయంతి 2026: ఈ రాశులవారు శనిని శాంతింపజేయటానికి సిద్ధమవ్వండి!

మకరం : మకర రాశి జాతకుల కుటుంబంలో సంతోషం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెద్దల సలహాలు వినాలి.

కుంభం : ఆర్థిక లాభం. కొత్త పనులు ప్రారంభించడానికి మంచి రోజు.

మీనం : మానసిక ఒత్తిడి ఉండవచ్చు. ఆరోగ్యం, ఆహారం పట్ల జాగ్రత్త వహించండి.

గమనిక: వ్యక్తిగత జాతక స్థితుల ఆధారంగా ఫలితాలు మారవచ్చని, పూర్తి వివరాల కోసం నిపుణులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+