త్వరలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశులవారిదే ఐశ్వర్యం!!

జూలై 16వ తేదీన గ్రహాల రాజు అయిన సూర్యుడు కర్కాటక రాశిలో సంచరించబోతున్నాడు. చంద్రుడి రాశి అయిన కర్కాటక రాశిలో ప్రస్తుతం శుక్రుడు సంచరిస్తున్నాడు. ఇక ఈనెల 29వ తేదీన బుధుడు కూడా ఇదే రాశిలో సంచరించనున్నాడు. అయితే ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది.

త్రిగ్రాహి యోగం..మూడు రాశులకు లబ్ది
ఈ త్రిగ్రాహి యోగం కొన్ని రాశుల వారికి దశ మార్చబోతోంది. కొన్ని రాశులకు ఇది ఒక వరమని చెప్పొచ్చు. ఈ యోగం త్వరలో ఈ రాశులవారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది.ముఖ్యంగా మిధునరాశి, వృశ్చిక రాశి, సింహరాశి జాతకులు త్రిగ్రాహి యోగం కారణంగా లబ్ది పొందుతారు.

Trigrahi Yoga coming soon these zodiac signs have good fortune and wealth

మిధున రాశి
సూర్యుడు, శుక్రుడు, బుధుడు కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రాహి యోగంతో మిధున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరి సంపద వృద్ధి చెందుతుంది . ఏ పనులు చేసిన విజయలక్ష్మి వరిస్తుంది. మిధున రాశి జాతకులకు చేసే ప్రతి పనిలోనూ ఉత్సాహం ఉంటుంది. చాలా సానుకూల ఫలితాలను చూస్తారు. మిధున రాశి జాతకులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృశ్చిక రాశి
సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రాహి యోగంతో వృశ్చిక రాశి వారికి లబ్ధి జరుగుతుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇది వృశ్చిక రాశి జాతకులకు కలిసి వచ్చే గొప్ప సమయంగా చెప్పొచ్చు.

సింహరాశి
సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రాహి యోగంతో సింహరాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన సత్ఫలితాలను పొందుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కష్టకాలంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ధార్మిక కార్యక్రమాలలో ఎక్కువగా దృష్టి సారిస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+