వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంగళ, శుక్రవారాల్లో డబ్బులు ఎందుకు ఇవ్వకూడదు?

మంగళవారంనాడు, శుక్రవారంనాడు ఇతరులకు డబ్బులు ఇవ్వకూడదని చెబుతుంటారు. ఇందులో ఉన్న మర్మమేమిటనేది ఎవరికీ తెలియదు. తలో కారణం చెబుతుంటారు

By Pratap
|
Google Oneindia TeluguNews

మంగళవారంనాడు, శుక్రవారంనాడు ఇతరులకు డబ్బులు ఇవ్వకూడదని చెబుతుంటారు. ఇందులో ఉన్న మర్మమేమిటనేది ఎవరికీ తెలియదు. తలో కారణం చెబుతుంటారు. కానీ అసలు కారణం వేరే ఉంది.

సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చుచేసేవాళ్ళ ఖర్చు చేస్తారు. కనీసం ఆ రెండు రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నం చేయడమే దానికి కారణం. అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు చెయ్యటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గానీ, ఇతరులకు గానీ ఆపదసమయాల్లో ఈ నియమం పనికి రాదు. ఇలా చెయ్యటంవల్ల మరింత ధనం పోతుంది.

Why we should gove money those days?

చెవులెందుకు కుట్టిస్తారు

ఆడపిల్లలకు చెవులూ, ముక్కూ కుట్టించి చక్కని ఆభరణాలు ధరింప చేసి లక్ష్మీదేవిలా తలచుకొని మురిసిపోయే ఆ కార్యక్రమంలో మరో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. చెవులు కుట్టి చూపుశక్తి పెరుగు తుంది. ఆక్యుపంక్చర్ వైద్యవిధానం చెవికుట్టించుకుంటే శరీరం మొత్తానికి మంచి దని చెబుతోంది.

పండుగ రోజుల్లో, పుణ్యరోజుల్లో ఉల్లిపాయను తినకూడదా?

అలాంటి రోజులు ఎంతో పవిత్రమైనవి. ఆ రోజంతా నిర్మలంగా, ప్రశాంతంగా మనస్పూ, శరీరమూ భగవంతుని మీదే లగ్నం చేయాలి. అలా ఉంచాలంటే ఉల్లిపాయను తినకూడదు. ఉల్లిపాయలో ఉత్తేజం చేసే శక్తి ఉంది. నిగ్రహాన్ని సడలించేలా చేస్తుంది. కాన వాటిని ఆ రోజుల్లో దూరంగా ఉంచాలి.

English summary
Astrologer describes why we should not give money to others on Tuesday and Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X