2,50,000 సంవత్సరాల క్రితమే భూమిపైకి వచ్చిన ఏలియన్స్!
బెర్న్: భూమి పైన చాలా ఏళ్ల క్రితమే ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) సంచరించారా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏలియన్స్ ఇక్కడ సంచరించారనేందుకు మరో ఆధారం లభించిందని చెబుతున్నారు సైంటిస్ట్‌లు.
1970లో రోమేనియాలో దొరికిన పెద్ద లోహం శాస్త్రవేత్తలకు ఆధారంగా మారింది. ఇటీవల స్విజర్లాండ్‌లోని లాసనే లాబరేటరీలో దీనిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇందులో షాకింగ్ వాస్తవం తెలిసింది. ఈ లోహం 2.50,000 నాటిదిగా గుర్తించారు.

లోహం 90 శాతం అల్యూమినియంతో తయారు చేసి ఉండడం ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అల్యూమినియాన్ని కేవలం 200 సంవత్సరాల నుంచి మాత్రమే తయారు చేస్తున్నామని, 2,50,000 క్రితం అల్యూమినియం లభించే అవకాశమే లేదంటున్నారు.
మేనియన్ యుఎఫ్‌ఓ లాజిస్టిక్స్ అసోషియేషన్ డిఫ్యూటీ డైరెక్టర్ ఘోర్జీ కోహెల్ దీనిపై మాట్లాడారు. ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం ఇలాంటి లోహాలు తయారీ అసాధ్యమన్నారు. రెండు ఎముకల గూడుల మధ్యలో ఈ లోహం లభించిందని, ఇది గ్రహాంతర వాసులకు సంబంధించిన లోహంగా భావిస్తున్నామన్నారు. గ్రహాంతర వాసులు భూమిపై సంచరిస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ అని తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications