మార్చి 2 నుంచి ఈ రాశులకు రాజయోగం.. దశ మారింది!
ఖగోళంలో జ్యోతిష్యం ప్రకారం గ్రహాల సంచారం మార్చి నెలలో చాలా కీలకంగా ఉండబోతోంది. రెండు శక్తివంతమైన గ్రహాలైన శుక్రుడు, చంద్రుడు రాశి సంచారం చేయనున్నాయి. సంపదకు, విలాసవంతమైన జీవితానికి, కళలకు, ఫ్యాషన్ రంగాలకు, ఐశ్వర్యానికి కారకుడైన రాక్షసుల గురువు శుక్రుడు, మనసుకు కారకుడైన చంద్రుడు తమ రాశులను మర్చుకుంటున్నాయి. ఈ పరిణామాల వల్ల మూడు రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు కలగడంతోపాటు అదృష్టం కూడా కలిసివస్తోంది. ఏ రాశులకు ఏవిధంగ కలిసిరానుందనే విషయాన్ని విపులంగా తెలుసుకుందాం.
కుంభ రాశి
వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి వృద్ధి ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్నవారికి జూనియర్లుగా ఉన్నవారికి సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. వీరికి వేతనం పెరిగి పదోన్నతి ఉంది. కొద్దిరోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నవారికి వివాహం ఖాయమవుతుంది. అదనంగా ఆదాయం సంపాదించడానికి మార్గాలు దొరుకుతాయి. అంతేకాకుండా కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఉన్నవారి మధ్య కొనసాగుతున్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా జీవిస్తారు.

మీన రాశి
ఏ ప్రయత్నం తలపెట్టినా వీరు విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఆదాయం భారీగా పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. అనుకోకుండా వస్తుంది. శుక్రుడు చల్లటి చూపు ఉండంవల్ల సంపద అద్భుతంగా వస్తుంది. జీవితంలో స్థిరపడతారు. డబ్బుకు లోటుండదు. ఆస్తికి సంబంధించి నెలకొన్న వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. శుభకార్యాలున్నాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.
కర్కాటక రాశి
చేపట్టే ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. క్రమం తప్పకుండా వీరిని విజయాలు వరిస్తాయి. ఈ సమయంలో ఈ రాశివారికి ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి కూడా ఇది చాలా మంచి సమయం. వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకంటుంది. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇద్దరూ చాలా ఆనందంగా ఉంటారు.
-
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
today rashiphalau: ఉగాదికి ముందు సూర్య, శని,రాహువుల దయతో వీరికి పట్టిందల్లా బంగారం! -
వాస్తు ప్రకారం మీరున్న ఇంటిని బావిని పూడ్చి కట్టారని తెలిస్తే? -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications