ముషర్రాఫ్‌పై విపక్షాలధ్వజం
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సైనిక పాలకుడుపర్వేజ్ ముషర్రాఫ్‌పై విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.ముషర్రాఫ్ బారత్ పర్యటన గడువు దగ్గర పడుతున్నకొద్దీ ప్రతిపక్షాలు విమర్శులు పెరుగుతున్నాయి. తాజాగాముస్లింలీగ్ నాయకుడు జావేద్ హష్మి ముషర్రాఫ్‌పైవిమర్శల జల్లు కురిపించారు.
భారత్‌తో ముషర్రాఫ్‌చేసుకునే ఒప్పందాలకు చట్టబద్ధత వుండదనిఆయన అన్నారు. భారత్‌తో ముషర్రాఫ్‌చేసుకునే ఒప్పందాలను పాకిస్థాన్ ప్రజలు గుర్తించరనిఆయన అన్నారు. ఇది వరకే బెనజీర్ భుట్టోముషర్రాఫ్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. ముషర్రాఫ్‌కు వ్యతిరేకంగా 14పార్టీలతో కూడిన విపక్ష కమిటీ ఒక ఉద్యమం చేపట్టాలనినిర్ణయించింది.












Click it and Unblock the Notifications