ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తల విజయం Home Full Story

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఔషధ పరిశోధనల్లో అపూర్వ విజయం సాధించారు. వీరు తయారు చేసిన బాధానివారిణికి అమెరికా పేటెంట్‌ హక్కులు లభించాయి. కృష్ణా జిల్లా మాచర్లకు చెందిన సి. జానకీరాం, ఖలీలుల్లాలు ఈ బాధానివారిణిని తయారు చేశారు.

ద్రవరూపంలో వుండే ఈ మందు పార్శ్వపు నొప్పులను, కీళ్ల నొప్పులను, ఇతర ఒంటి నొప్పులను సత్వరమే తగ్గిస్తుంది. ఈ ఔషధం తీసుకన్న 15 నిమిషాల్లో ప్రభావం చూపుతుంది. 24 గంటల పాటు దీని ఇది పని చేస్తుంది. జీవసంబంధమైన మూలికలతో ఈ ఔషదాన్ని తయారు చేసినట్లు సి. జానకీరాం చెప్పారు. ఈ మందును 200 మందిపై ప్రయోగించి పరిశీలించినట్లు, మంచి ఫలితాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+