తమిళనాడుబంద్‌ ప్రశాంతం

చెన్నై: జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) తమిళనాడు విభాగం తలపెట్టిన రాష్ట్రబంద్‌ సోమవారం భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగాజరిగింది. మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి,ఇద్దరు కేంద్ర మంత్రుల అరెస్టుకు నిరసనగా ఎన్‌డిఎ తమిళనాడుబంద్‌కు పిలుపునిచ్చింది. చెదురు మొదురు సంఘటనలుమినహా సోమవారం మధ్యాహ్నం వరకుబంద్‌ ప్రశాంతంగానే జరిగింది. బంద్‌ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలేవీ జరగకుండాకట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లుచేశారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీచేశారు.

బంద్‌ కారణంగా కొన్ని పాఠశాలలు మూత పడ్డాయి. ప్రభుత్వంకార్యాలయాలు పని చేశాయి. బస్సులు యధావిధిగానడిచాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకోవడంతోబంద్‌ ప్రభావం ఊహించినంతగా లేదు. తమ కార్యకర్తలను పోలీసులుపెద్ద యెత్తున అరెస్టు చేశారని ఎన్‌డిఎ పక్షాలువిమర్శించాయి.

  • మారన్‌, బాలు విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌
  • 3న రంగరాజన్‌ ప్రమాణ స్వీకారం
  • ప్రభుత్వంపై కఠిన చర్యకు జార్జి సిఫార్సు
  • ఫాతిమాపై వేటు-రంగరాజన్‌ కు బాధ్యతలు
  • రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన జయః జార్జి
  • నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్‌
  • కరుణను పరామర్శించిన జార్జి
  • అట్టుడుకుతున్న తమిళనాడు
  • జయలలితపై వాజ్‌ పేయి గరం
  • జెలులో కరుణ సత్యాగ్రహం
  • కరుణానిధి అరెస్టుః జైలుకు తరలింపు
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+