మనసు మార్చుకున్న కరుణానిధి
చెన్నయ్‌ః తన విడుదల కోసం బెయిలు పిటిషన్ దాఖలు చేయరాదని, జైలులో వుండే న్యాయపోరాటం సాగించాలని సోమవారం నిర్ణయించుకున్న కరుణానిధి మనసు మార్చుకున్నారు. జైలులో ఎక్కువ రోజులు వుండడం ఆరోగ్య రీత్యా మంచిది కాదని వైద్యులు సలహా ఇవ్వడంతో బెయిలు పిటిషన్ దాఖలు చేసేందుకు కరుణఅంగీకరించారు.
అంతకు ముందు అసలు బెయిలుకోసం అభ్యర్థించరాదని, జైలులోనే వుండి తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయ పోరాటం జరపాలని కరుణానిధి నిర్ణయించారు. కరుణానిధి బెయిలు పిటిషన్ పై మంగళవారంవిచారణ జరగనుంది.
- కరుణను కలిసిన ఎర్రంనాయుడు
- గురువాయురప్పకు ఏనుగునిచ్చిన జయ
- 3న రంగరాజన్ ప్రమాణ స్వీకారం
- తమిళనాడు బంద్ ప్రశాంతం
- ప్రభుత్వంపై కఠిన చర్యకు జార్జి సిఫార్సు
- ఫాతిమాపై వేటు-రంగరాజన్ కు బాధ్యతలు
- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన జయః జార్జి
- నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్
- కరుణను పరామర్శించిన జార్జి
- అట్టుడుకుతున్న తమిళనాడు
- జయలలితపై వాజ్ పేయి గరం
- జెలులో కరుణ సత్యాగ్రహం
- కరుణానిధి అరెస్టుః జైలుకు తరలింపు












Click it and Unblock the Notifications