ప్రభుత్వంపై కఠినచర్యకు జార్జి సిఫార్సు

న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్‌ ఫాతిమాబీవీరీకాల్‌తో సరిపెట్టకుండా జయలలితప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) నిజనిర్ధారణబృందం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎన్‌డిఎకన్వీనర్‌ జార్జి ఫెర్నాండెజ్‌ నేతృత్వంలోనిముగ్గురు సభ్యుల ఎన్‌డిఎ బృందంతమిళనాడులోని పరిస్థితిని అధ్యయనం చేసినివేదిక సమర్పించింది.

ముఖ్యమంత్రి జయలలితఆదేశానుసారమే కరుణానిధి అరెస్టు, తదితర సంఘటనలుజరిగాయని జార్జి ఫెర్నాండెజ్‌ అన్నారు. తమిళనాడుసంఘటనలపై నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వానికే వదిలేస్తామని ఆయన విలేకరులతోచెప్పారు. జయలలిత ధోరణి చాలా ప్రమాదకరమైందనిఆయన అన్నారు. నియంతృత్వ పాలన లాంటి పరిస్థితులుతమిళనాడులో ఉన్నాయని ఆయన అన్నారు.

నలుగురు సభ్యులతో కూడినహోం శాఖ ప్రతినిధి బృందం కూడా తమిళనాడుసంఘటనలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికసమర్పించింది.

  • మారన్‌, బాలు విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌
  • 3న రంగరాజన్‌ ప్రమాణ స్వీకారం
  • తమిళనాడు బంద్‌ ప్రశాంతం
  • ఫాతిమాపై వేటు-రంగరాజన్‌ కు బాధ్యతలు
  • రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన జయః జార్జి
  • నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్‌
  • కరుణను పరామర్శించిన జార్జి
  • అట్టుడుకుతున్న తమిళనాడు
  • జయలలితపై వాజ్‌ పేయి గరం
  • జెలులో కరుణ సత్యాగ్రహం
  • కరుణానిధి అరెస్టుః జైలుకు తరలింపు
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+