3న రంగరాజన్ ప్రమాణస్వీకారం
హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ రంగరాజన్ మంగళవారం నాడు తమిళనాడు గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేస్తారు. రంగరాజన్ సోమవారం నాడే ప్రమాణస్వీకారం చేయాల్సి వుంది. అయితే కరుణానిధిఅరెస్టుకు నిరసనగా తమిళనాడు బంద్ జరగుతుండడం, జయలలిత గురువాయూర్ వెళ్ళడంతో ప్రమాణస్వీకారం మంగళవారం నాటికి వాయిదా పడింది.
ూడా తమిళనాడు తాత్కాలిక గవర్నర్ గా పని చేశారు. పాతిమా బీవి హజ్ యాత్రకు వెళ్ళిన సందర్భంగా ఆయన తాత్కాలికంగా ఆ బాధ్యతలు నిర్వర్తించారు. రంగరాజన్ మంగళవారం మధ్యాహ్నం 10 గంటలకు తాత్కాలకి గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదిలా వుండగా గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఫాతిమా బీవి సోమవారం రాజ్ భవన్ ను ఖాళీ చేసి వెళ్ళిపోయారు.
- ఫాతిమాపై వేటు-రంగరాజన్ కు బాధ్యతలు
- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన జయః జార్జి
- నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్
- కరుణను పరామర్శించిన జార్జి
- అట్టుడుకుతున్న తమిళనాడు
- జయలలితపై వాజ్ పేయి గరం
- జెలులో కరుణ సత్యాగ్రహం
- కరుణానిధి అరెస్టుః జైలుకు తరలింపు












Click it and Unblock the Notifications