గ్రెనేడ్ పేలి పోలీసు మృతి
కరీంనగర్:ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలి కరీంనగర్‌జిల్లాలో ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు. మరోఏడుగురు గాయపడ్డారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఇల్లంతుకుంటశిబిరంలో జరిగింది. మరణించిన కానిస్టేబుల్ కర్నూలు జిల్లాకుచెందిన దానం అని పోలీసులు చెప్పారు.
గాయపడినపరినవారినివరంగల్ జిల్లాలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బాబ్జీ అనే ఆర్‌ఐ చేయి ఈప్రమాదంలో పోయింది.












Click it and Unblock the Notifications