కృషి బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ లొంగుబాటు

హైదరాబాద్‌: కృషి బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ వేణుగోపాలరావు బుధవారం పోలీసులకు లొంగిపోయారు. బ్యాంక్‌ వ్యవహారాలు తనకేమీ తెలియదని వేణుగోపాలరావు అన్నారు. బ్యాంక్‌ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని ఆయన చెప్పాడు. బ్యాంక్‌ చైర్మన్‌ వేంకటేశ్వరరావు ఎక్కడున్నారో కూడా తనకు తెలియదని ఆయన చెప్పారు. బ్యాంక్‌ వ్యవహారాలు చూసుకోవడానికి డైరెక్టర్లున్నారని ఆయన అన్నారు. బ్యాంక్‌ డైరెక్టర్లతో తనకుస్నేహం ఉన్నదని, అంత మాత్రమే వారితో తనకు సంబంధం ఉన్నదని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లోని కృషి బ్యాంక్‌ ఖాతాదార్లను మోసం చేసినవిషయం తెలిసిందే. బ్యాంక్‌ చైర్మన్‌ వేంకటేశ్వరరావు ప్రస్తుతం అజ్ఞాతంలో వున్నారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటిపై కూడా పోలీసులు దాడి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+