అమెరికా పోరులో కాశ్మీర్ కూడా...
వాషింగ్టన్:ఉగ్రవాదంపై జరిపే తమ పోరులో కాశ్మీర్‌ను కూడా చేరుస్తామనిఅమెరికా ప్రకటించింది. భారత దూతగా అమెరికావెళ్లిన జాతీయ భద్రతా సలహాదారుబ్రజేష్ మిశ్రా అక్కడ రక్షణ మంత్రి రమ్స్‌ఫిల్డ్‌తోనూ, ఇతరులతోనూ చర్చలు జరిపారు. తాముపాకిస్థాన్ సహకారం తీసుకుంటున్నప్పటికీ భారత్‌తోస్నేహం దెబ్బ తినదని అమెరికా స్పష్టంచేసింది. న్యూయార్క్‌లోనూ, వాషింగ్టన్‌లోనూ జరిగినదాడులను మొదట ఖండించిందిభారతదేశమేనని అమెరికా అన్నది. ఈ దాడుల్లో పలువురుభారతీయులు కూడా మరణించారని అమెరికా అన్నది.












Click it and Unblock the Notifications