వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేటికీ జాడతెలియని లాడెన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః అఎn్గాన్‌పై అమెరికా దాడులకు కారణమైన ఒసామాబిన్‌ లాడెన్‌ ఎక్కడున్నాడో అమెరికా ఇప్పటికీ కనిపెట్టలేకపోయింది. అఎn్గాన్‌లోనే లాడెన్‌ దాగున్నాడని అంటున్నప్పటికీ ఏ ప్రాంతంలో వున్నాడో తమకు తెలియదని అమెరికన్లు చెబుతున్నారు.

దొరికే వరకు లాడెన్‌ ఎక్కడున్నాడో చెప్పడం ఎవరితరమూ కాదని అమెరికా రక్షణ మంత్రి రమ్స్‌ఫీల్డ్‌అంగీకరించారు. రెండు వారాలుగా అమెరికా లాడెన్‌ను లక్ష్యంగాపెట్టుకుని అఎn్గాన్‌ భూభాగాన్ని బాంబులతో తూట్లుపొడుస్తున్నప్పటికీ లాడెన్‌ సురక్షితంగా వున్నట్టు తాలిబన్లు చెబుతున్నారు. అయితే టెర్రరిజంపై తమ పోరు లాడెన్‌తోనే ముగియదని ఇంకా లెడన్‌ వంటి నేతలు అనేక మంది వున్నారని వారందరినీ తుదముట్టించేవరకు పోరాటం సాగుతుందనిఅందువల్ల తాము ఇప్పుడే ఆందోళన పడటం లేదని అమెరికన్‌ వర్గాలుఅంటున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X