Lok Sabha Election 2024 Phase2 Polling LIVE: ముగిసిన రెండో విడత ఎన్నికలు.. 61 శాతం పోలింగ్ నమోదు
లోక్‌సభ ఎన్నికలు 2024, 2వ విడత పోలింగ్ ప్రత్యక్ష ప్రసారాలు: సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా రెండోదశ పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. 13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు ఆరంభమైంది. కేరళ, రాజస్థాన్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి నిల్చున్నారు. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలుండగా 14 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. రెండో దశలో మణిపూర్‌లో 13 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. తొలిదశలో మణిపూర్‌లోని 15 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

శుక్రవారం రెండో దశ పోలింగ్ సందర్భంగా మొత్తం 89 స్థానాలుండగా.. 9 స్థానాలు ఎస్సీలకు, 7 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి.2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే... ప్రస్తుతం రెండో దశ పోలింగ్ జరుగుతున్న 89 స్థానాల్లో అధికార ఎన్డీయే కూటమి 61 స్థానాల్లో విజయం సాధించగా.. 23 స్థానాల్లో ఇండియా కూటమి నెగ్గింది. మొత్తం 1210 మంది అభ్యర్థులు రెండో దశలో తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు.ఇక రెండో దశ పోలింగ్‌కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం.
#WATCH | BJP leader Uma Bharti casts her vote at a polling booth in Tikamgarh, Madhya Pradesh#LokSabhaElections2024 pic.twitter.com/XJgF9Ck1bR
— ANI (@ANI) April 26, 2024
#WATCH | Bihar: A newly married bride in Katihar casts her vote for the Lok Sabha Elections 2024. pic.twitter.com/hlERfP0ycw
— ANI (@ANI) April 26, 2024
#WATCH | Karnataka: Former cricketer Javagal Srinath cast his vote at a polling booth in Mysuru today. #LokSabhaElections2024 pic.twitter.com/ckPlQNSuqt
— ANI (@ANI) April 26, 2024
#WATCH | Rajasthan: A groom arrives at his designated polling station in Udaipur to cast his vote for the Lok Sabha elections. #LokSabhaElections2024 pic.twitter.com/u8EqRoSqpx
— ANI (@ANI) April 26, 2024
Voter turnout till 1 pm for phase 2 of #LokSabhaElections2024
— ANI (@ANI) April 26, 2024
Assam 46.31%
Bihar 33.80%
Chhattisgarh 53.09%
Jammu And Kashmir 42.88%
Karnataka 38.23%
Kerala 39.26%
Madhya Pradesh 38.96%
Maharashtra 31.77%
Manipur 54.26%
Rajasthan 40.39%
Tripura 54.47%
Uttar Pradesh… pic.twitter.com/9Xw5SUf7IB
#WATCH | Karnataka: Actor-filmmaker Rakshit Shetty arrives at a polling booth in Udupi to cast his vote for #LokSabhaElections2024 pic.twitter.com/caplqAIO3A
— ANI (@ANI) April 26, 2024
#LokSabhaElections2024 | Karnataka Deputy CM & Congress leader DK Shivakumar casts his vote in Kanakapura
— ANI (@ANI) April 26, 2024
His brother & Congress leader DK Suresh is contesting from Bangalore Rural constituency. pic.twitter.com/uZkRz0PkNf
#WATCH | Karnataka: Actor Yash cast his vote at a polling booth in Hoskerehalli, Bengaluru.#LokSabhaElections2024 pic.twitter.com/nc6qH6z7Na
— ANI (@ANI) April 26, 2024
#WATCH | Maharashtra: A resident of Wardha, Vinod Kshirsagar arrives at a polling booth with his pet Langur 'Bajrang', to cast his vote for #LokSabhaElections2024 pic.twitter.com/KH0utNvwpX
— ANI (@ANI) April 26, 2024
#WATCH | Noida, Uttar Pradesh: Former PM Lal Bahadur Shastri's son and Congress leader Anil Shastri cast his vote for the Lok Sabha Polls 2024.
— ANI (@ANI) April 26, 2024
He says, "I can sense the enthusiasm has declined this time. Today's time is quite different than the Lal Bahadur Shastri's time.… pic.twitter.com/HJLlAr0NDV
#WATCH | I am very happy to vote today. Each vote counts. Don't hesitate to come out to vote," says ISRO chief S Somanath in Kerala's Thiruvananthapuram. pic.twitter.com/UCTKhTB3nM
— ANI (@ANI) April 26, 2024
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!
























Click it and Unblock the Notifications