కొత్త క్షేత్రాలకు యుద్ధ స్తరణ
న్యూయార్క్‌ః అఎn్గానిస్తాన్‌పై గత నెలరోజులుగా అలుపులేకుండా బాంబుదాడులు సాగిస్తున్న అమెరికా అవసరమైతే యుద్ధాన్ని ఇతర దేశాలకు స్తరించనున్నట్టు ప్రకటించింది. ఇరాక్‌ను ఉద్దేశించి అమెరికా ఈ ప్రకటన చేసివుంటుందని భాస్తున్నారు.
అఎn్గాన్ యుద్ధ సమయంలో ధ దేశాల ప్రతిస్పందనను తాము జాగ్రత్తగా గమనిస్తున్నామని తీవ్రవాదుల పట్ల సానుభూతి చూపిస్తున్న దేశాలను కూడా ఉపేక్షించేది లేదని అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ప్రకటించారు. బుష్,బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ బుధవారం నాడిక్కడ సంయుక్తంగా లేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమెరికా ప్రజలు, అమెరికా ుత్ర దేశాలు ఎంతో నిగ్రహాన్ని, సంయమనాన్ని పాటిస్తున్నట్టు జార్జ్‌బుష్ చెప్పారు. ఈ యుద్ధం దీర్ఘకాలికమైనదని పదేపదే తాము మొదటినుంచే చెబుతూ వచ్చిన షయం ఆయన మరోసారి గుర్తుచేశారు.
నెలరోజులుగా సాగుతున్న దాడులతో అల్‌ఖైదా నెట్‌వర్క్ పూర్తిగా ధ్వంసమయిందని తాలిబన్ సర్కారుకు నిలువనీడ లేకుండా పోయిందనిబ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ చెప్పారు. ఈ యుద్ధంలో అమెరికా ుత్రపక్షాల జయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా ఉగ్రవాదులకు మద్దతునిస్తున్న సంస్థలను కూడా తాము ఉపేక్షించమని అమెరికా కఠినంగా చెప్పడం మాత్రమే కాకుండా
ఆచరణలో కూడా చూపిస్తున్నది. అల్‌ఖైదా నెట్‌వర్క్‌తో లావాదేdలు సాగిస్తున్నట్టు అనుమానిస్తున్న రెండు ఆర్ధిక సంస్థలను మూసివేస్తున్నట్టుగా అమెరికా అధికారులు ప్రకటించారు. ఉగ్రవాద సంస్థలపై ఆర్ధిక దిగ్బంధంలో భాగంగా ఇప్పటికే కనీసం 60 ఖాతాలను అమెరికా స్తంభింపజేసింది.












Click it and Unblock the Notifications
