న్యూఢిల్లీ: బిగ్ బుల్ హర్షద్ మెహతాను కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) ఆర్థిక నేరాల భాగం అరెస్టు చేసింది. మెహతా ఇద్దరు సోదరులుఅశ్విన్, సుధీర్‌లను కూడా సిబిఐ అరెస్టు చేసింది. ముంబాయిలోని హర్షద్ మెహతా నివాసంలో ఈ ముగ్గురిని సిబిఐ శుక్రవారం ఉదయంఅరెస్టు చేసింది.

1992లో ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై సిబిఐ ఆ ముగ్గుర్నిఅరెస్టు చేసింది. తన వాటాలను అన్నింటినీ కోర్టు నియుంచిన కస్టోడియన్ నేతృత్వంలో డిపాజిట్ చేయాలని కోర్టు హర్షద్ మెహతాను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను హర్షద్ మెహతా పాటించలేదు. దీంతో సిబిఐ ఆయనను, ఆయన సోదరులనుఅరెస్టు చేసింది. హర్షద్ మెహతా నివాసం నుంచి సిబిఐ కొన్నిషేర్లను స్వాధీనం చేసుకుంది.

Click it and Unblock the Notifications