దోహాః కతార్ రాజధాని దోహాలో జరుగుతున్న డబ్లుటివో సమావేశంలో తాజాగా వ్యవసాయంపై చర్చ ప్రారంభమైంది. పాత షయాలను పక్కనపెట్టి కొత్త షయాలు మాట్లాడుకోవాలని సంపన్నరాజ్యాలు సూచిస్తుండగా పాత లెక్కలు తేలనిదే ముందుకు పోవడం కుదరదని వర్ధమాన రాజ్యాలు స్పష్టం చేశాయి.
దానితో రెండు గ్రూప్‌ల మధ్య భేదాలు పొడసూపాయి. డబ్లుటివో చర్చలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సాగాలని ఒకరి గెలుపు, మరొకరి ఓటు తరహాలో వుండరాదని మధ్యేవాద దేశాలు సూచిస్తున్నప్పటికీ సంపన్న రాజ్యాలు తాము పట్టిన కుందేటికి మూడేకాళ్లు ధోరణితో వుండటం వల్ల వర్ధమాన రాజ్యాలు కూడా బిగతీసుకోకతప్పని పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications