వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్‌ః క్షతగాత్ర ఆఫ్ఘనిస్తాన్‌ లో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఐక్యరాజ్య సుతి ప్రయత్నాలు చేపట్టింది. ఏక్యరాజ్య సుతి భద్రతా మండలి ప్రత్యేకంగా సమావేశమై ఆఫ్ఘనిస్తాన్‌ లో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు ఓక బ్లూ ప్రింట్‌ రూపొందించింది.బ్రిటన్‌, ఫ్రాన్స్‌ లు సంయుక్తంగా ఈ బ్లూ ప్రింట్‌ ను రూపొందించాయి. కేవలం నార్తరన్‌ అలయెన్స్‌ కు కాకుండా ఆఫ్ఘన్‌ లోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే ప్రభుత్వం ఏర్పాటుకు ఐక్యరాజ్య సుతి మొగ్గు చూపుతున్నట్లు భాస్తున్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌ కు ఐక్యరాజ్య సుతి భారీ ఎత్తున సాయంఅందిస్తున్నది. టన్నుల కొద్దీ గోధుమ పిండి, దుప్పట్లు, బూట్లు, నీళ్ళు, ఇతర పదార్ధాలతో కూడిన నౌక ఆఫ్ఘన్‌ తీరం చేరింది. కనీసం 35 లక్షల ఆఫ్ఘన్‌ పౌరులకు ఈ సహాయాన్ని చేరవేసేందుకు సుతి రంగం సిద్ధం చేసింది. ఆకలితో అలమటిస్తున్న ఆఫ్ఘనీయులకు సుతి సాయం అమృతంగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X